Header Banner

ఆ వీడియోలను యాప్‌లో పెట్టాడు.. లావణ్య సంచలన కామెంట్స్! 800 నగ్న వీడియోలు పైనే..

  Thu Feb 13, 2025 19:57        Cinemas

మస్తాన్ సాయిపై లావణ్య మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆమె.. మస్తాన్ సాయి నుంచి తనకు ప్రాణహానీ ఉందని ఆరోపించింది. మాస్తాన్ సాయి అమ్మాయిల నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని.. ఎలా అయినా అతన్ని పోలీసులకు పట్టించాలనే ఇదంతా చేసినట్లు లావణ్య చెప్పింది. మాస్తాన్ సాయి కారణంగా రాజ్ తరుణ్ తనకు దూరమయ్యాడని ఆవేదన వ్యక్తం చేసింది లావణ్య. మాస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో అరెస్టు అయితే.. తనను కూడా ఆ కేసులో ఇరికిరించారని వాపోయింది. అతని వద్ద 800 నగ్న వీడియోలు పైనే ఉన్నాయని.. అందులో తన వీడియోలు కూడా ఉన్నాయని లావణ్య వెల్లడించింది. తాను జైలు నుంచి బయటకు రాగానే రాజ్ తరుణ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని చెప్పింది లావణ్య. రాజ్ తరుణ్ ఎలాంటి వాడో తనకు తెలుసునని చెప్పిన లావణ్య.. అతను క్రిమినల్ కాదని.. మస్తాన్ సాయి వల్లే రాజ్ వెళ్లిపోయాడని వివరించింది. తనను క్షమించాలంటూ మీడియా ముఖంగా రాజ్ తరుణ్‌ను లావణ్య వేడుకుంది.

 

ఇది కూడా చదవండి: ఏపీలో తైవాన్ కంపెనీలు - ఆ దేశ ప్రతినిధులతో లోకేశ్ కీలక భేటీ! లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు!

 

తన పక్కనే ఉంటే తాను కాళ్లు పట్టుకోవాలని అనుకుంటున్నట్లు కన్నీరుమున్నరయ్యింది. తనకు మస్తాన్ సాయి ద్వారా ప్రాణహానీ ఉందని లావణ్య ఆరోపించింది. మస్తాన్ సాయి వద్ద ఉన్న హార్డ్ డిస్క్‌ను తాను తీసుకొచ్చానని చెప్పింది. ఆ హార్డ్ డిస్క్‌ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. గుంటూరులో కేసు పెట్టిన సమయంలోనే తనపై 20 మంది మస్తాన్ సాయి అనుచరులు దాడి చేసినట్లు లావణ్య వెల్లడించింది. మస్తాన్ సాయి తల్లిదండ్రులు మాత్రం బహిరంగంగానే.. అతని భార్య, ప్రియురాలు నగ్న వీడియోలు మాత్రమే హార్డ్ డిస్క్‌లో ఉన్నాయంటున్నారని లావణ్య పేర్కొంది. కానీ, ఆ హార్డ్ డిస్క్‌లో 44 మంది అమ్మాయిలకు సంబంధించి 250 కి పైగా వీడియోలు ఉన్నాయని చెప్పారు. రాజ్ తరుణ్, తన పర్సనల్ డేటాను కూడా తీసుకుని మస్తాన్ సాయి వేధించాడని లావణ్య ఆరోపించింది. మస్తాన్ సాయి వీడియో కాల్‌లో ఉన్నాను తప్ప.. పోలీస్ ఆఫీసర్స్‌తో తాను మాట్లాడలేదని స్పష్టం చేసింది. మాస్తాన్ సాయి వేధింపులు తట్టుకోలేకనే నలుగురు అమ్మాయిలు విదేశాలకు వెళ్లిపోయారని చెప్పింది. 2014 నుండి మాస్తాన్ సాయి డ్రగ్స్ పార్టీలు చేస్తున్నాడని.. తన ఇంట్లో డ్రగ్స్ పెట్టి కేసులో ఇరికించాలని ప్రయత్నం చేశారంది. రెడ్ ఫ్లై, బ్ల్యూమీ యాప్‌లో ఈ వీడియోలు పెడుతున్నట్లు లావణ్య ఆరోపించింది.

 

ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ నేతల్లో పెరిగిన టెన్షన్.. వంశీపై మరో రెండు కేసులకు రంగం సిద్ధం.. 88 మందిపై పోలీసులు కేసు నమోదు!

 

మోహన్ బాబు మరో ట్విస్ట్.. ఆ ఫిర్యాదు ఆధారంగా.. కుటుంబంలో కొంతకాలంగా గొడవలు!

 

ఏలూరులో ఉద్రిక్తత.. టీడీపీ-వైసీపీ నేతల మధ్య ఘర్షణ! కారణం ఏంటో తెలుసా..!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీ లాంటి మరో నాలుగు మృగాలను కూడా అరెస్ట్!

 

ప‌వ‌న్ నుంచి ఈ ల‌క్ష‌ణాన్ని తాను కూడా అల‌వాటు చేసుకోవాల‌న్న హీరోయిన్‌! సోషల్ మీడియా లో వైరల్!

 

శ్రీకాకుళం జిల్లాలో వైరస్ కలకలం! పదేళ్ల బాలుడి మృతి.. వైద్యుల నివేదికపై ఉత్కంఠ!

 

నేడు (13/2) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మరో నామినేటెడ్ పోస్టుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ! ఆ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా ఆయన నియామకం!

 

మార్కెట్‌లోకి కొత్త 50 రూపాయల నోటు.. RBI కీలక ప్రకటన.! మరి పాత నోట్ల పరిస్థితి.?

 

వైసీపీకి భారీ షాక్.. ఆ జిల్లాలో కీలక పరిణామం.. టీడీపీలో చేరిన వైసీపీ నేత! 20 కుటుంబాలు ఈరోజు..

 

ఈసారి Valentines Dayకి మీ గర్ల్ ఫ్రెండ్ ని విమానం లో తీసుకువెళ్లండి.. భారీగా డిస్కౌంట్ ఇస్తున్న ఇండిగో! త్వరగా బుకింగ్ చేసుకోండి!

 

ఏపీ మహిళలకు శుభవార్త.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త నిర్ణయాలను అమల్లోకి.. ఈ రంగాల్లో వారికి..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #RajTarun #Lavanya